యాదగిరిగుట్ట బిజెపి ఆధ్వర్యంలో 'మన్ కీ బాత్'

60చూసినవారు
యాదగిరిగుట్ట బిజెపి ఆధ్వర్యంలో 'మన్ కీ బాత్'
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 'మన్ కీ బాత్'లో పాల్గొని మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డిస్ప్లే ద్వారా మనకి బాత్ వీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ. మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలిక బ్రేక్ పడింది.

సంబంధిత పోస్ట్