వలిగొండ: దుర్గాదేవి ఉత్సవ కమిటీ తరపున సన్మానం

51చూసినవారు
వలిగొండ: దుర్గాదేవి ఉత్సవ కమిటీ తరపున సన్మానం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూర్ గ్రామంలోని దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవి విగ్రహం దగ్గర శుక్రవారం మాజీ ఎంపీపీ చిట్టేడి జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ జినుకుల దానయ్య, మాజీ ఎంపీటీసీ బైకని ముత్యాలు, తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వారికి ఉత్సవ కమిటీ తరఫున సన్మానం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్