యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు..

553చూసినవారు
యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు..
యశస్వి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అతిపిన్న వయస్సులోనే ద్విశతకం చేసిన మూడో భారత్ బ్యాటర్‌గా నిలిచాడు. వినోద్‌ కాంబ్లి (21ఏళ్ల 35రోజులు), సునీల్ గవాస్కర్ (21ఏళ్ల 283 రోజులు) యశస్వి కంటే ముందున్నారు. డబుల్‌ సెంచరీ చేసిన ఎడమచేతివాటం బ్యాటర్ల జాబితాలోనూ జైస్వాల్ చోటు సంపాదించాడు. సౌరభ్‌ గంగూలీ, వినోద్ కాంబ్లి, గౌతమ్‌ గంభీర్‌ తర్వాత నిలిచాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ద్విశతకం చేసిన ఆరో భారత్ బ్యాటర్ యశస్వినే.

సంబంధిత పోస్ట్