యథా రాజా తథా పోలీసులు: హరీశ్ రావు

83చూసినవారు
యథా రాజా తథా పోలీసులు: హరీశ్ రావు
తెలంగాణలో ప్రస్తుతం ‘యథా రాజా తథా పోలీసులు’ అన్నట్లు ఉందని పోలీసుల తీరుపై BRS నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. యువ అఖిల భారత సర్వీస్ అధికారులు ఆదర్శంగా ఉండాలని అయన చెప్పారు. తమ హయాంలో పోలీస్ విభాగం దేశంలోనే అగ్రస్థానంలో ఉండేదని.. కొందరి అధికారుల తీరు పోలీసు బ్రాండ్‌ను దెబ్బతీసేలా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్