18 ఏళ్లకే స్టార్ హీరోయిన్ అయిన అనికా సురేంద్రన్

65చూసినవారు
18 ఏళ్లకే స్టార్ హీరోయిన్ అయిన అనికా సురేంద్రన్
విశ్వాసం సినిమాలో హీరో అజిత్ కూతురిగా నటించిన అనికా సురేంద్రన్.. సౌత్ ఇండియా చైల్డ్ ఆర్టిస్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఒకరు. అయితే తాను 16 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె బోల్డ్ ఫోటోలు, వీడియోలు అంటూ నెట్టింట్లో హల్‌చల్ చేశాయి. కానీ నిజానికి ఆ ఫొటోల్లో ఉన్నది అనికా కాదు వేరే అమ్మాయి. ఆ తర్వాత అనికా తీసిన సినిమాలు హిట్ కావడంతో.. 18 ఏళ్లకే స్టార్ హీరోయిన్ అయిపోయింది. కాగా, గురువారం తన 20వ బర్త్‌డేకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్