కనక దుర్గమ్మను దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి (వీడియో)

62చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారిని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులకు ముందుగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వచనం అందజేశారు. దుర్గగుడి ఈవో రామారావు అమ్మవారి చిత్రపటాన్ని, శేష వస్త్రాలను బహూకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్