యాత్ర-2 ట్రైలర్ వచ్చేసింది!

5128చూసినవారు
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా డైరెక్టర్ మహీ వి.రాఘవ్ 'యాత్ర-2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, సాంగ్స్‌ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వైఎస్ఆర్, జగన్ పాత్రల్లో మమ్ముట్టి, జీవా నటిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 8న ఈ సినిమా రిలీజ్ కానుంది.

సంబంధిత పోస్ట్