చిన్న వయసులోనే మరణించిన తారలు వీరే

10837చూసినవారు
చిన్న వయసులోనే మరణించిన తారలు వీరే
సినీ ఇండస్ట్రీలో వెండితెరపై ఆడిపాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తారలు పలువురు అతి చిన్న వయసులోనే మరణించారు. ఆర్తీ అగర్వాల్(31), భార్గవి(23), ప్రత్యూష(20), సౌందర్య(32), సిల్క్ స్మిత(35), దివ్య భారతి(19), ఫటాఫట్ జయలక్ష్మీ అలియాస్ సుప్రియ(22), జియా ఖాన్(25) వంటి హీరోయిన్లు అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్