హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి: గంటా

57చూసినవారు
హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి: గంటా
విశాఖ కేజీహెచ్‌ వద్ద రమణయ్య మృతదేహానికి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు, పలువురు నేతలు నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని గంటా ఓదార్చారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ..'హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి. రెవెన్యూ అధికారికే రక్షణ లేకపోవడం బాధాకరం. విశాఖను క్రైమ్‌ క్యాపిటల్‌గా మార్చారు.' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్