ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

66చూసినవారు
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అలాగే భూపాలపల్లి, భద్రాద్రి, MLG, NLG, KHMM, SRPT, RR, HYD, MDCL, NGKL, MDK, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాబోయే 3 రోజుల్లో ఉత్తర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ABD, ASFD, NML, MNCL, PDPL, JGL జిల్లాల్లో 45 డిగ్రీలు దాటొచ్చని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్