ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

65800చూసినవారు
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు కురవనున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్