రేపే హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లి.. హల్దీ ఫొటోలు VIRAL

567చూసినవారు
రేపే హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లి.. హల్దీ ఫొటోలు VIRAL
ఒమన్‌లో పుట్టి పెరిగిన మలయాళీ ముద్దుగుమ్మ అపర్ణ దాస్.. 2018లో ‘నాన్ ప్రకాషన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మ ముంజుమ్మల్ బాయ్స్‌ ఫేమ్ దీపక్ పరంబోల్‌తో ఏడడుగులు వేయనుంది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి వివాహం రేపు కేరళలోని వడక్కంచెర్రిలో జరగనుందని సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా హల్దీ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇందుకు సంబంధించిన హల్దీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్