జీవితంలో సక్సెస్ అయ్యేందుకు డిగ్రీ అక్కర్లేదని ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. కాలేజీ విద్యకు ప్రజల్లో అనవసర ప్రాధాన్యం నెలకొందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. చాలామంది కాలేజీలో చేరి సమయం వృథా చేస్తారని, చివరికి వారి వద్ద వృత్తి నైపుణ్యాలేవీ ఉండవన్నారు.