Unstoppableలో సీఎం చంద్రబాబు.. ఎపిసోడ్ ఎప్పుడంటే?

85చూసినవారు
Unstoppableలో సీఎం చంద్రబాబు.. ఎపిసోడ్ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న Unstoppable సీజన్-4కి ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి గెస్ట్‌గా రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ ఆదివారం జరిగింది. బాలయ్య, బాబు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే ఈ ఎపిసోడ్‌ను ఈ నెల 25న రాత్రి 8.30 గంటలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. సీజన్-2లో చంద్రబాబు ఈ షోకు గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్