నేడు గుర్లలో పవన్ కళ్యాణ్ పర్యటన

57చూసినవారు
నేడు గుర్లలో పవన్ కళ్యాణ్ పర్యటన
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం గుర్ల గ్రామంలో పర్యటించనున్నారు. ఆ గ్రామంలోని పరిస్థితులను సమీక్షిస్తారని జనసేన పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత పోస్ట్