నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. పాము రియాక్షన్ చూడండి(వీడియో)

558చూసినవారు
చాలా మంది పాములంటే భయపడతారు. ఎక్కడైనా పాములు ఉన్నాయని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా సాహసించారు. అలాంటిది ఓ అమ్మాయి ఎలాంటి భయమూ లేకుండా నాగుపామును ప్రేమతో దగ్గరకు తీసుకుంది. దాని తలపై నిమిరి అంతటితో ఆగకుండా ముద్దు కూడా పెట్టింది. ఈ వీడియో @ouliakhiarunisa22 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఆ సమయంలో నాగుపాము నిశబ్దంగా ఉండి..ఆ యువతి వైపు అలా చూస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్