లవర్ సమక్షంలోనే యువతికి బాడీ చూపించిన యువకుడు (Video)

1058చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రోడ్డు పక్కన ఓ ప్రేమ జంట నడుచుకుంటూ వస్తుంటుంది. అదే సమయంలో వారికి ఎదురుగా ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్లి.. తన టీషర్ట్ తీసేసి, యువతికి తన కండలు చూపిస్తాడు. దీంతో యువతి పక్కనే ఉన్న ప్రియుడికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆగ్రహంతో యువకుడి మెడపై చేయి వేసి ఒక్క తోపు తోసేస్తాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్