హైదరాబాద్ మెట్రోలో యువకుడు సింగింగ్.. శభాష్ అనాల్సిందే (వీడియో)

228667చూసినవారు
హైదరాబాద్ మెట్రోలో మంగళవారం రాత్రి 11 గంగంటల సమయంలో ఓ యువకుడు తన తన సింగింగ్ టాలెంట్ తెంట్ తో తోటి ప్రయాణికుల్ని ఆకట్ట్టుకునున్నాడు. ు. అంతవరకు ఆఫీస్ లో అలసిపిపోయి ఉద్యోగులకు తన వాయిస్ తో ఉత్సాహం తెప్పించారు. గిటార్ ను అద్భుతంగా ప్లే చేస్తూ.. సాంగ్ ను ఆలపించడం ఆలపించడంలో మమేకమై తాను పాడిన తీరు మెట్రో ప్రయాణికుల్ని ఆకట్టుకుంది. దీంతో అక్కడివారంతా ఒక్కసారిగా తమ మొబైల్ లో వీడియో తీసుకున్నారు. ఆ యువకుడు పాడిన పాటలను మీరూ చూసేయండి.

సంబంధిత పోస్ట్