యువతిని చంపేసి గ్రామ శివారులో పడేశారు (వీడియో)

64చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని తిర్మౌ గ్రామంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేసి గ్రామ శివారులో పడేశారు. యువతి మృతదేహాన్ని గమనించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ యువతిని అత్యాచారం చేసి చంపేశారన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్