పెళ్లి సాకుతో రెండేళ్లుగా యువతిపై అత్యాచారం (వీడియో)

587చూసినవారు
యూపీలోని అలీగఢ్ జిల్లాలో లవ్ జిహాద్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆకిబ్ అనే ముస్లిం యువకుడు ఆకాష్‌గా నటిస్తూ.. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్లపాటు అత్యాచారం చేశాడు. చివరికి ఆకాష్‌ని పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా.. అందుకు నిరాకరించి మతం మార్చుకోవాలని షరతు పెట్టాడు. దీంతో యువతి పోలీసులను, మీడియాను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పింది. తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని ఆకాష్ బెదిరించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్