దొండకాయ తింటే నిజంగానే బుద్ది మందగిస్తుందా.?

562చూసినవారు
దొండకాయ తింటే నిజంగానే బుద్ది మందగిస్తుందా.?
చాలామంది దొండకాయ ఎంతో ఇష్టంగా తింటారు. కొందరు దొండకాయ తింటే బుద్ది మందగిస్తుందనే అపోహ ఉంటుంది. కానీ అది అవాస్తవమని వైద్యులు అంటున్నారు. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు, అధిక బరువు, కిడ్నీ స్టోన్స్, మలబద్దకం, రక్తహీనత వంటి సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్