భారీ అనకొండలతో యువతి సయ్యాటలు(వీడియో)

55చూసినవారు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలోని యువతి దైర్యానికి ప్రశంసలు కురుస్తున్నాయి. జే బ్రూవర్ అనే వ్యక్తి కాలిఫోర్నియాలోని ఫౌంటెన్ వ్యాలీలో రెప్తిల్ జూ.. అలాగే సరీసృపాల కొసం ప్రత్యేకంగా ఓ జూ నడుపుతున్నాడు. ఈ క్రమంలో అతడి కూతురు జూలియట్ అందులోని భారీ సైజు అనకొండల మధ్య దైర్యంగా కూర్చోని వాటితో ఆటలాడింది. భారీ అనకొండ ఆమెపై పాకడం చూసి.. గుండెల్లో ఎంతో ధైర్యం ఉంటేనే గానీ అలా చేయలేరు అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్