బాహుబలి సినిమాతో సినీ హీరో
ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగింది. ఆయన ఎక్కడికి వెళ్లినా, అభిమానులు ఫొటోలు దిగుతున్నారు. ఆయన విమానాశ్రయంలో ఉండగా ఓ యువతి ఫొటోలు దిగింది. తర్వాత పట్టరాని సంతోషంగా
ప్రభాస్ చెంపపై సరాదాగా కొట్టింది. దీనిని
ప్రభాస్ పెద్దగా పట్టించుకోలేదు. ఈ వీడియో 2019 నాటిదని తెలుస్తోంది. ఇది మరోసారి వైరల్ అవుతోంది. ఇక
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది.