పబ్లిక్ లో యువకుడిపై దాడి చేసిన యువతులు.. వీడియో వైరల్

78చూసినవారు
ముగ్గురు యువతులు, ఓ యువకుడు పబ్లిక్ గా గొడవపడ్డారు. ఓ పార్క్ లో రాత్రి సమయంలో వీరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. అక్కడి 1090 కూడలికి సమీపంలో ఉన్న పార్క్‌లో ముగ్గురు యువతులు ఓ వ్యక్తిపై దాడి చేశారు. దాంతో సహనం కోల్పోయిన ఆ వ్యక్తి ఓ యువతి చెంప చెల్లుమనిపించాడు. అయితే సదరు యువతి యువకుడు ఇద్దరూ భార్యాభర్తలని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్