యూనివర్సిటీ క్యాంటీన్‌లో దారుణంగా కొట్టుకున్న యువతులు (వీడియో)

79చూసినవారు
నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ క్యాంటీన్‌లో ఇద్దరు యువతులు దారుణంగా కొట్టుకున్నారు. ఈ గొడవను గమనించిన విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. గొడవ వెనుక కారణం అయితే తెలియరాలేదు. ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు దుర్భాషలాడుకోవడం, తోసుకోవడం, ఒకరి బట్టలు పట్టుకోవడం వంటివి కనిపిస్తున్నాయి. కాగా, బాలికలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్