యువకుడిని దారుణంగా కొట్టారు (వీడియో)

79చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర సంఘటన జరిగింది. కొందరు యువకులు ఓ యువకుడిని చిత్ర హింసలు పెడుతూ దారుణంగా కొట్టారు. ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ మెజారిటీ వర్గానికి చెందిన హిందువులు ఒక ముస్లిం వ్యక్తిని మూకుమ్మడిగా కొట్టారు. ఇది గమనించిన స్థానికులు జోక్యం చేసుకోవడంతో అతడు ఎలాగోలా ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్