స్కూల్ వ్యాన్ బోల్తా.. విద్యార్థులకు స్వల్ప గాయాలు

50చూసినవారు
ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట సమీపంలో స్కూల్ వ్యాన్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 19 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్