యువకుడిని కర్రలతో దారుణంగా కొట్టారు (వీడియో)

23451చూసినవారు
యూపీలోని మీరట్ జిల్లాకు చెందిన యువకుడిని దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఓ షాప్ బయట నలుగురు వ్యక్తులు కర్రలతో ఓ యువకుడిని ఎలా కొడుతున్నారో వీడియోలో కనిపిస్తోంది. నిందితులు యువకుడిని రోడ్డుపై పడేసి కర్రలతో కొడుతూ.. కాలితో తన్ని దారుణంగా కొడుతున్నారు. తనను కొట్టవద్దని వేడుకున్నా వదల్లేదు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్