ఓయోలో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య (వీడియో)

19208చూసినవారు
ఓయో రూమ్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహారాజా క్లాసిక్ ఇన్ ఓయో హోటల్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడిని పాతబస్తీకి చెందిన రాహుల్‌గా పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాచిగూడ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్