ఇంటి బయట పార్క్ చేసిన స్కూటీని దొంగలించిన యువకులు (వీడియో)

58చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో శనివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇద్దరు యువకులు ఇంటి బయట ఉన్న స్కూటీపై కూర్చోని ఉన్నారు. కాసేపు చుట్టుప్రక్కల వారిని చూసి ఒక్కసారిగా స్కూటర్‌ని స్టార్ట్ చేసి వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం అక్కడి సమీపంలోని ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్