Zero Shadow Day: ఇవాళ బెంగళూర్‌లో “నీడ” మాయం

60చూసినవారు
Zero Shadow Day: ఇవాళ బెంగళూర్‌లో “నీడ” మాయం
బెంగళూరువాసులు ఇవాళ ఒక అరుదైన ఖగోళ అద్భుతాన్ని చూడనున్నారు. అదే జీరో షాడో డే. ఈ ఖగోళ అద్భుతం బెంగళూరు వాసుల నీడను అదృశ్యం చేస్తుంది. నగరంలో ఇవాళ మధ్యాహ్నం 12:17, 12:23 మధ్య ఇది ఏర్పడనుంది. జీరో షాడో డే సంవత్సరానికి రెండుసార్లు సంభవిస్తుంది. ఆ రోజు సూర్య కిరణాలు నేరుగా తలపై పడతాయి.

సంబంధిత పోస్ట్