వైఎస్ జగన్ 22వ రోజు బస్సుయాత్ర రూట్ మ్యాప్

60చూసినవారు
వైఎస్ జగన్ 22వ రోజు బస్సుయాత్ర రూట్ మ్యాప్
సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటలకు అక్కివలస ప్రాంతం నుంచి బయలుదేరారు. తరువాత శ్రీకాకుళం బైపాస్‌, పలివలస, నరసన్నపేట క్రాస్‌, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరుశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరుశురాంపురం జంక్షన్‌ వద్ద సీఎం వైయ‌స్ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు అక్కవరంలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్