తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ నన్నూరి నర్సారెడ్డి మంగళవారం మార్టూరులోని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రతినిధులు కొమ్మినేని వెంకట్, శ్రీకాంత్, అఖిల్ లు ఆయనను సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. టిడిపిలో కష్టపడిన వారికి ఫలితం ఉంటుందని కొమ్మినేని వెంకట్ తెలియచేశారు.