పోలింగ్ బూత్ వద్ద ఓటరును చెంపపై కొట్టిన తెనాలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి శివకుమార్‌పై ఈసీ సీరియస్ అయింది. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్ ముగిసే వరకూ ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్భందించాలని ఆదేశించింది.