పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన పెళ్ళికొడుకు (వీడియో)

3305చూసినవారు
జమ్ముకశ్మీర్‌లో ఓ పెళ్లి కొడుకు ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు. మరి కాసేపట్లో పెళ్లి ఉన్నప్పటికీ వీలు కల్పించుకుని ఓటేశాడు. అప్పటికే పెళ్లి కొడుకుగా ముస్తాబై ఉన్న అతను శ్రీనగర్‌ లోక్‌సభ స్థానంలోని గండేర్‌బల్‌ పట్టణంలోగల ఓ పోలింగ్‌ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. పెళ్లి కొడుకు ఓటేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్