వైసీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి (వీడియో)

51866చూసినవారు
నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కార్యకర్తలపై రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. మున్సిపల్ హైస్కూల్‌లో టీడీపీ అభ్యర్థిపై దాడి జరగడంతో ఈ వివాదం ముదిరినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్