వివాహిత ఆత్మహత్య (వీడియో)

శ్రీకాకుళం జిల్లా మధురానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కార్మికనగర్‌లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇద్దరు పిల్లలతో ఊరికి వెళ్లిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్