రాజీవ్ సమాధి వద్ద రాహుల్ నివాళి (వీడియో)

56చూసినవారు
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి 'వీర్ భూమి' వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు నివాళులు అర్పించారు. రాజీవ్ కుమారుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలుత నివాళులు అర్పించారు. అనంతరం సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అంజలి ఘటించారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం తన సర్వస్వం త్యాగం చేసిన రాజీవ్ గాంధీకి ఈ దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని నేతలు అన్నారు.

సంబంధిత పోస్ట్