మహిళలకు గుడ్ న్యూస్

44187చూసినవారు
మహిళలకు గుడ్ న్యూస్
మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5.27 లక్షల పొదుపు సంఘాలకు రూ.32,190 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కాలంలో కొత్తగా పొదుపు సంఘాల్లో చేరిన లక్ష మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనుంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో 5.39 లక్షల సంఘాలకు రూ.20,437 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.42,533 కోట్ల రుణాలు అందించామని పేర్కొంది.

సంబంధిత పోస్ట్