రావణుడి పాత్ర కోసం రియల్ గోల్డ్?

582చూసినవారు
రావణుడి పాత్ర కోసం రియల్ గోల్డ్?
బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి తెరకెక్కిస్తోన్న 'రామాయణ' మూవీ షూటింగ్ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాలో రావణుడి పాత్ర చేస్తున్న యశ్ కోసం నిజమైన బంగారు అభరణాలు వినియోగించనున్నట్లు సమాచారం. రావణుడు స్వర్ణ నగరమైన లంకాధిపతి కాబట్టి ఇలా చేయనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీకి సహ నిర్మాతగానూ యశ్ వ్యవహరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్