అనంతపురంలో మేధో సంపత్తి హక్కులపై అవగాహన కార్యక్రమం

అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం మేధో సంపత్తి హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపీఆర్ ట్రైబ్ డైరెక్టర్ ఐపీ బ్యాంక్ సీఈఓ అశోక్ దొప్పలపూడి మాట్లాడుతూ ట్రేడ్ మార్క్లను నమోదు చేయడం, పేటెంట్ల ముఖ్య అంశాలపై విద్యార్థులకు కీలకమైన అంశాలను తెలియచేస్తూ విద్యార్థులు మేధో సంపత్తిని రక్షించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్