శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన శ్రీచక్రేశ్వర ఆలయంలో స్వామివారికి సోమవారం ప్రత్యేకంగా స్వామివారిని సందర్భంగా అలంకరించి. ఆపై దీప ధూప నైవేద్యం అఖండ దీపారాధన స్వామివారికి హారతులు సమర్పించారు విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.