హవాన సిండ్రోమ్ వెనుక రష్యా గూఢచారులు

50చూసినవారు
హవాన సిండ్రోమ్ వెనుక రష్యా గూఢచారులు
అమెరికా దౌత్యవేత్తలను ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న హవాన సిండ్రోమ్ వెనుక రష్యా ఇంటెలిజెన్స్ యూనిట్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఇన్‌సైడర్, సీబీఎస్ పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో ఆరోపించాయి. రష్యా ఇంటెలిజెన్స్‌కు చెందిన 29155 అనే యూనిట్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ సాయంతో అమెరికా దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకొన్నారని పేర్కొన్నారు. రష్యా మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్