ప్రమాదశావత్తు రైలు కింద పడి ఉపాధ్యాయుడి మృతి

2633చూసినవారు
ప్రమాదశావత్తు రైలు కింద పడి ఉపాధ్యాయుడి మృతి
గూడూరు మండలం వెందోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు కృష్ణప్రసాద్ సోమవారం ఉదయం గూడూరు రైల్వే స్టేషన్లో బిట్రగుంట - చెన్నై మెమూ రైలులో ప్రయాణిస్తూ గూడూరులో రైలు దిగే క్రమంలో ప్రమాదశావత్తు జారిపడి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్