టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు..?

AP: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, పీలా గోవింద్, పీవీజీ కుమార్, బత్తుల తాతయ్య, బైరా దిలీప్‌ల పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. అభ్యర్థిని రేపు సీఎం చంద్రబాబు ఫైనల్ చేస్తారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అటు స్థానికంగా ఎన్ని ఓట్లు ఉన్నాయనే దానిపై చంద్రబాబు నియమించిన కమిటీ రేపు నివేదిక సమర్పించే అవ‌కాశం ఉంది.

సంబంధిత పోస్ట్