చెన్నైలో ఓ 20 అంతస్తుల ఎత్తైన బిల్డింగ్ గ్రిల్స్ మధ్య ఒక పిల్లి ఇరుక్కుపోయింది. 12 గంటలపాటు అక్కడ ఉండిపోయింది. గమనించిన బిల్డింగ్ నివాసితులు బ్లూ క్రాస్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ట్రెరస్ పైనుంచి తాళ్ల సహాయంతో అతికష్టంతో గ్రిల్స్ వద్దకు చేరుకున్న సిబ్బంది ఆ పిల్లిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.