శృంగారానికి ఒప్పుకోలేదని అత్తను చంపిన టెన్త్ స్టూడెంట్

59చూసినవారు
శృంగారానికి ఒప్పుకోలేదని అత్తను చంపిన టెన్త్ స్టూడెంట్
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్త శృంగారానికి ఒప్పుకోలేదని పదవ తరగతి చదువుతున్న ఓ కుర్రాడు ఆమెను హత్య చేశాడు. సదరు బాలుడు కొన్ని రోజుల క్రితం తన అత్త ఇంటికి వచ్చాడు. అతని మేనమామ ఏదో పని నిమిత్తం ఔట్ ఆఫ్ స్టేట్ వెళ్లాడు. దీంతో రాత్రి పూట ఒంటరిగా ఉన్న అత్త (37)పై అత్యాచారం చేయబోయాడు. అతడిని వద్దని వారించి ఆమె పంపేసింది. అయితే భయపడిపోయిన బాలుడు దిండుతో ఆమెను ఊపిరి ఆడకుండా అదిమి చంపేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్