ఆగస్ట్ 15 కంటే ముందే రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్

73చూసినవారు
ఆగస్ట్ 15 కంటే ముందే రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
ఆగస్ట్ 15 కంటే ముందే రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఓ రిపోర్టర్ గడువులోగా రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తారా అని ప్రశ్నించగా.. గడువు కంటే ముందే రుణమాఫీ చేస్తా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని రిపోర్టర్ కు కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా గడువులోగా మాఫీ చేయాలనే ఇంత త్వరగా కసరత్తులు చేస్తున్నామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ లాగా మేము 5 సంవత్సరాలు సాగదీయమని తెలిపారు.

సంబంధిత పోస్ట్