మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి జంపా..?

81చూసినవారు
మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి జంపా..?
తెలంగాణలో పార్టీ మార్పు ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. మరీ దానం వ్యాఖ్యలకు మల్లారెడ్డి రియాక్షన్ ఏంటో చూడాలి.

సంబంధిత పోస్ట్