బీసీసీఐ కూడా పన్ను చెల్లిస్తోంది: కేంద్ర మంత్రి

BCCI నుంచి ఎలాంటి ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదని నెట్టింట విమర్శలొస్తున్న వేళ కేంద్ర మంత్రి పంకజ్ కీలక విషయాలు వెల్లడించారు. 2023-24 FYలో GST ద్వారా బీసీసీఐ రూ.2,038.55 కోట్లు చెల్లించిందని తెలిపారు. బిసిసిఐని నాన్ ప్రాఫిటబుల్ సంస్థగా ఏర్పాటు చేయడంతో ఆదాయపన్ను చట్టం సెక్షన్ 11 ప్రకారం BCCIకి పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే అసెస్‌మెంట్ ప్రొసీడింగ్స్ సమయంలో పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్